ఆంధ్రప్రదేశ్‌

వర్షాలతో నిలిచిన పోలవరం పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నదిలో నీటి మట్టం పెరగడంతో పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో నిర్మాణం పనులు నిలిచిపోయాయి. నిర్మాణాలు జరిగే ప్రాంతం నీట మునగడంతో స్పిల్ చానల్, ఎర్త్‌కమ్ ర్యాక్ ఫిల్ డామ్ పనులను ఇంజనీర్లు నిలిపివేశారు. వరద నీరు తగ్గిన తర్వాతే పనులను ప్రారంభించాలని నిర్ణయించి, యంత్రాలన్నింటినీ సురక్షిత ప్రదేశాలకు తరిలించారు.