ఆంధ్రప్రదేశ్‌

పోలవరం కుంభకోణాల మయం:సీఎం జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: గత ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్టు కుంభకోణాల మయమని సీఎం జగన్ అన్నారు. ఆయన అసంబ్లీలో మాట్లాడుతూ గత మూడు రోజుల నుంచి దీనిపై చర్చ జరుగుతుందని, ప్రతిరోజూ జలవనరుల శాఖ మంత్రి దీనిపై చర్చిస్తున్నారని అన్నారు. ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక అధ్యయన కమిటీ ఏర్పాటుచేశామని అన్నారు. 15 రోజుల్లో అన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. బిడ్డింగ్‌లో ఎవరు ఎంత తక్కువ కోట్ చేస్తారో వారికి పనులు అప్పగిస్తామని తెలిపారు. పోలవరం నవంబర్‌నాటికి ప్రారంభించి 2021నాటికి నీళ్లు ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు.