జాతీయ వార్తలు

సోషల్‌ మీడియాతో ఇబ్బందులు: రాజ్‌నాథ్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాతో ఇబ్బందులు వస్తున్నాయని, పోలీసులు, దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాలుగా మారుతోందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఢిల్లీలో ఆసియా-పసిఫిక్‌ ప్రాంత అంతర్జాతీయ పోలీస్‌ చీఫ్‌ల అసోసియేషన్‌ సదస్సులో రాజ్‌నాథ్‌ మాట్లాడారు. సోషల్‌ మీడియాలో జరుగుతోన్న తప్పుడు ప్రచారం వల్ల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐసిస్‌ ఉగ్రవాదులు సోషల్‌మీడియా ద్వారానే యువతను ఆకర్షిస్తున్నారని చెప్పారు.