రాష్ట్రీయం

అంతరరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అంతరరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలోని ఎనిమిది మందిని సనత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 270 గ్రాముల బంగారం, స్కార్పియో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.