రాష్ట్రీయం

పోలీసు నిరుద్యోగ అభ్యర్థుల భిక్షాటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : పోలీసు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితి నాలుగేళ్లకు పెంచాలని తెలంగాణ పోలీసు నిరుద్యోగ అభ్యర్థులు హైదరాబాద్‌లో మంత్రుల నివాస ప్రాంగణం ముందు భిక్షాటన నిర్వహించారు. ప్రాంగణం గేటు ముందే భిక్షాటన చేయడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.