తెలంగాణ

పంజాగుట్ట పోలీసుస్టేషన్‌ను సందర్శించిన కేంద్రమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం మంగళవారంనాడు సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసుల పనితీరు బాగుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ అంజనకుమార్, పశ్చిమ మండలం డీసీపీ ఎ.ఆర్ శ్రీనివాస్, పంజాగుట్ట ఎసీపీ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.