తెలంగాణ

కామారెడ్డిలో పోలీసుల తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్: కామారెడ్డి పట్టణంతోపాటు జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేసి అక్రమంగా నడుపుతున్న 27 బైక్‌లు, ఏడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. పలు ఇళ్లల్లో సోదాలు చేసి అనుమానితులను ప్రశ్నించారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.