ఆంధ్రప్రదేశ్‌

లంచం ఇవ్వలేదని డ్రైవర్‌పై పోలీసుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: లంచం ఇవ్వలేదంటూ లారీ డ్రైవర్‌పై మంగళవారం పోలీసులు దాడి చేశారు. గోస్పాడు మండలం సాంబవరం మెట్ట దగ్గర పోలీసుల దాడిలో లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. లారీ డ్రైవర్‌ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.