జాతీయ వార్తలు

రెండవ దశ పోలింగ్ శాతాలు ఇవే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రెండవ దశ పోలింగ్ దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 95 నియోజకవర్గాల్లో ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ తొలుత మందకొడిగా సాగినా ఎండలు ఎక్కువగా ఉండటంతో పలువురు ప్రముఖులు ఉదయానే్న వచ్చి తమ ఓటు వేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూల్లో ఓటర్లు బారులు తీరారు. ఉదయం 11 గంటలకు పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 24.38 శాతం, బీహార్‌లో 18.97, మణిపూర్‌లో 32.18, తమిళనాడులో 30శాతం, కర్ణాటకలో 19.81, పశ్చిమబెంగాల్‌లో 33.45, ఒడిశాలో 18, అసోంలో 26.39, చత్తీస్‌గఢ్‌లో 26.2 శాతం పోలింగ్ నమోదు అయినట్లు తెలిసింది.