తెలంగాణ

కాంగ్రెస్ అభ్యర్థి భర్త అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పోలింగ్ కేంద్రం వద్ద పార్టీ టోపీలు, కరపత్రాలతో ప్రచారం చేస్తున్న సోమాజిగూడ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి భర్త శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, పోలింగ్‌లో పాల్గొనేందుకు తమకు సెలవు ఇవ్వకపోవడంపై ఉప్పల్ ఆర్టీసీ డిపో వద్ద పలువురు కార్మికులు ఆందోళనకు దిగారు. నేరేడ్‌మెట్‌లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న తెరాస కార్యకర్తలను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.