ఆటాపోటీ

మూడు సెంచరీలు! (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఒకే టెస్టులో మూడు సెంచరీలు! విచిత్రంగా ఉంది కదూ. అత్యంత అరుదైన రికార్డు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరుపై ఉంది. 2006 జనవరిలో దక్షిణాఫ్రికాతో సిడ్నీలో జరిగిన మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 120 పరుగులు చేసిన అతనికి కెరీర్‌లో అది వందో టెస్టు. మొత్తం మీద వందో టెస్టులో, రెండు ఇన్నింగ్స్‌లో రెండు శతకాలు సాధించిన పాంటింగ్ ఖాతాలో మూడు సెంచరీలు చేరినట్టే కదా!

- సత్య