ఆటాపోటీ

గేల్ వీరబాదుడు (పాప్‌కార్న్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కాన్‌బెరాలో జింబాబ్వేతో 2015 ఫిబ్రవరి 24న జరిగిన వనే్డలో వెస్టిండీస్ సూపర్ హీరో క్రిస్ గేల్ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కేవలం 138 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. వనే్డ చరిత్రలో అదే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ. అంతకు ముందు వీరేందర్ సెవాగ్ 140 బంతుల్లో ‘డబుల్’ సాధించి నెలకొల్పిన రికార్డును గేల్ అధిగమించాడు. అంతేగాక, మార్లొన్ శామ్యూల్స్ (133)తో కలిసి రెండో వికెట్‌కు 372 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. వనే్డల్లో ఏ వికెట్‌కైనా అదే అత్యధిక పార్ట్‌నర్‌షిప్. సచిన్ తెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ 1999లో న్యూజిలాండ్‌పై హైదరాబాద్‌లో చేసిన 331 పరుగుల భాగస్వామ్య రికార్డును గేల్, శామ్యూల్స్ అధిగమించారు.

- సత్య