అంతర్జాతీయం

శక్తిమంతమైన మహిళలు.. అరుంధతీ, చందాకొచ్చర్‌, శిఖా శర్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్‌: ఎస్‌బీఐ ఛైర్‌పర్సన్‌ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ బ్యాంక్‌ హెడ్‌ చందాకొచ్చర్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈవో శిఖా శర్మ ఫోర్బ్స్‌ విడుదల చేసిన ‘50 మంది అంతర్జాతీయ శక్తిమంతమైన మహిళల’ జాబితాలో స్థానం సంపాదించారు. యూరోజోన్‌లోని శాంటండర్‌ బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ బోటిన్‌ ఫోర్బ్స్‌ జాబితాలో తొలి స్థానంలో నిలిచారు. అరుంధతీ భట్టాచార్య రెండో స్థానంలో ఉండగా, చందాకొచ్చర్‌ 5వ, శిఖాశర్మ 19వ స్థానం దక్కించుకున్నారు.

దేశంలోని ప్రముఖ బ్యాంకులకు సారథులుగా ఉన్న ముగ్గురు మహిళలు.. అంతర్జాతీయంగా శక్తిమంతమైన మహిళలుగా గుర్తింపుపొందారు. వారే