ప్రకాశం

వైసీపీలో చేరిన ఈదర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 20: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మాజీ చైర్మన్ ఈదర మోహన్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఈదర చిన్నారి శుక్రవారం హైదరాబాదు లోటస్‌పాండ్‌లో వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరారు. ఈ సందర్భంగా పార్టీని బలోపేతం చేయాలని జగన్ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ వైకాపా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.