ప్రకాశం

ఏకగ్రీవంగా ఉపసర్పంచ్ ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్టూరు, జూన్ 30 : మార్టూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం జరిగిన పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థి షేక్ ఫారూక్ ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ఎన్నికల అధికారి శ్రీనివాసరావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా షేక్ ఫారూక్‌ను అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.