ప్రకాశం

పలు మండలాల్లో వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, జూలై 7: జిల్లాలోని పలు మండలాల్లో ఆకాల వర్షం కురిసింది. బుధవారం అర్ధరాత్రినుండి గురువారం ఉదయం వరకు జిల్లాలోని పలుమండలాల్లో కురిసిన వర్షపాతం వివరాలు ఈవిధంగా ఉన్నాయి. జిల్లాలోని హనుమంతునిపాడు మండలంలో 18.6మిల్లీమీటర్లు, కనిగిరిలో 17.8, తర్లుపాడులో 15.2, కంభంలో 14, బేస్తవారిపేటలో 13.4, అర్థవీడులో 11.6, గిద్దలూరులో 11.2, దోర్నాలలో 9.8, మర్రిపూడిలో 8.6,పెద్దారవీడులో 7.2, వేటపాలెంలో 7.2, రాచర్లలో 7, కొమరోలులో 5.4, మార్కాపురంలో 4.6, కొండెపిలో 4.4, టంగుటూరులో 2.4, దొనకొండలో 2.2, మద్దిపాడులో 1.6, పామూరులో 1.6, పొదిలిలో 1.4మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.