ప్రకాశం

మంత్రి కారును అడ్డుకున్న చీరాల టిడిపి నేత సునీత వర్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రకాశం జిల్లా చీరాల రాజకీయం మరోసారి తెరపైకి వచ్చింది. ఆమంచి, సునీత వర్గీయుల మధ్య ఇప్పటికీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం వేదికగా మారింది. మంత్రికి సమస్య చెప్పబోతే మళ్లీ చూద్దామని సర్దిచెప్పడంతో సునీత వర్గం మంత్రి కారును అడ్డుకున్నారు.