ప్రకాశం

జిల్లాలో పలుచోట్ల వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, సెప్టెంబర్ 1: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు జిల్లావ్యాప్తంగా సరాసరిన 10.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా వర్షపాతం వివరాలు మిల్లీమీటర్లల్లో ఇలా ఉన్నాయి. ఉలవపాడు మండలంలో 79.4 మిల్లీమీటర్లు, జరుగుమల్లిలో 63.8, టంగుటూరులో 60.4, మార్కాపురంలో 47.2, కొత్తపట్నంలో 42.8, శింగరాయకొండలో 42.6, వలేటివారిపాలెంలో 32, లింగసముద్రంలో 29.6, పొన్నలూరులో 29.2, కందుకూరులో 27.4, దొనకొండలో 27, గుడ్లూరులో 24.2, పామూరులో 15.4, వేటపాలెంలో 12.4, కొండెపిలో 8.4, సంతనూతలపాడులో 8.4, చీమకుర్తిలో 8, మార్టూరులో 5.2, పిసిపల్లిలో 4.6, ఒంగోలులో 4, సిఎస్‌పురం మండలంలో 3.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా మర్రిపూడిలో 2.6, కొమరోలులో 2.6, రాచర్లలో 2.4, తాళ్లూరులో 2.2, సంతమాగులూరులో 2.2, గిద్దలూరులో 1.6, వెలిగండ్లలో 1.2, మద్దిపాడులో ఒక్క మిల్లీమీటరు వర్షపాతం నమోదైంది.