ప్రకాశం

ఉపాధ్యాయుడికి 15రోజుల రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తర్లుపాడు, ఫిబ్రవరి 28: మండలంలోని కలుజువ్వలపాడులోగల జవహర్ నవోదయ విశ్వ విద్యాలయంలో సోషల్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న నాగేశ్వరరావు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వ్యవహరించడంతో పోలీసులు సోమవారం అదుపులోనికి తీసుకున్నారు. విచారణ అనంతరం పొదిలి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి సిహెచ్ శ్రీనివాసబాబు 15 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశించారు. ఈ మేరకు ఉపాధ్యాయుడు నాగేశ్వరరావును ఒంగోలు సబ్‌జైలుకు తరలించినట్లు తాడివారిపల్లి ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.