ప్రకాశం

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో ఆ రెండు గంటలే కీలకం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మార్చి 11: ఆ రెండుగంటలే నేతల భవితవ్యాన్ని మార్చనున్నాయి. ఆ రెండుగంటల్లోనే పట్ట్భద్రుల నియోజకవర్గానికి భారీగా పోలింగ్ జరగటంపై ప్రధాన రాజకీయపక్షాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ రెండుగంటల్లో ఓటర్లు ఎవరికి మద్దతు తెలిపారో అన్న టెన్షన్‌లో ప్రధానరాజకీయపక్షాలు ఉన్నాయి. ఉదయం నుండి మందకొండిగా సాగిన పోలింగ్ కేవలం సాయంత్రం నాలుగుగంటల నుండి ఆరుగంటల వ్యవధిలోనే భారీగా 23.56శాతంమంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుండి పట్ట్భద్రుల నియోజకవర్గానికి ఓట్లు వేసేందుకు పట్ట్భద్రులు అనాశక్తత చూపగా కేవలం ఆ రెండుగంటల వ్యవధిలోనే భారీగా ఓట్లువేసేందుకు క్యూలో నిలబడ్డారంటే ఎండవేడిమిని తట్టుకోలేక సాయంత్రం వేళ ఓట్లు వేసారా లేక ఇతర కారణాల వలన ఓట్లు వేసారా అన్న చర్చ జిల్లావ్యాప్తంగా సాగుతుంది. పట్ట్భద్రుల నియోజకవర్గానికి ఉదయం పదిగంటలకు 9.2శాతం, 12గంటలకు 17.3శాతం, రెండుగంటలకు 38.3శాతం, నాలుగుగంటలకు 47.87శాతం, ఆరుగంటలకు 71.43శాతంమంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. జిల్లాలోని కొన్నిప్రాంతాల్లో రాత్రి ఏడుగంటల వరకు పోలింగ్ జరిగింది. దీన్నిబట్టి చూస్తే కేవలం ఆ రెండుగంటల వ్యవధిలోనే భారీ మార్పులు చోటుచేసుకోవటంతో పోలింగ్ పెరిగిందన్న వాదన అన్ని పార్టీలనుండి వినిపిస్తొంది. కాగా భారీగా ఓట్లు పోల్‌కావటంతో తమగెలుపుఖాయమన్న ధీమాలో తెలుగుదేశంపార్టీ అభ్యర్థి వేమిరెడ్డి పట్ట్భారామిరెడ్డి,పిడిఎఫ్ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి ఏలూరి రామచంద్రారెడ్డి ఉన్నారు.
ఇదిలా ఉండగా జిల్లాలోని కొన్ని పోలింగ్ బూతుల్లో భారీగా ఓట్లు పోల్ అయ్యాయి. కాగాజిల్లాలోని పోలింగ్‌స్టేషన్ల వారీగా పోల్‌అయిన ఓటింగ్‌శాతం వివరాలు ఈవిధంగా ఉన్నాయి.పుల్లలచెరువులో 87.01శాతం, త్రిపురాంతకంలో 71.66శాతం, యర్రగొండపాలెంలో 76.97శాతం, దోర్నాలలో 81.83శాతం, పెద్దారవీడులో 76.64శాతం, అర్ధవీడు ఆరులో 82.54శాతం, ఏడులో 71.82శాతం, ఎనిమిదిలో 87.14శాతం, మార్కాపురం 9పిఎస్‌లో 75.75శాతం, పదిలో 74.70శాతం, 11లో 76.18శాతం, 12లో 79.43, 13లో 74.25శాతం, 14లో 68.89శాతం, తర్లుపాడులో 83.84శాతం, కంభంలో 16లో 80శాతం, 17లో 77.10శాతం, 18లో 82.05శాతం, బేస్తవారిపేటలో 76.03శాతం, గిద్దలూరు 21లో 72.57శాతం, 22లో 75.19శాతం, 23లో 77.52శాతం, కొమరోలులో 76.38శాతం, సిఎస్‌పురంలో 81.92శాతం ఓట్లు పోల్ అయ్యాయి. అదేవిధంగా వెలిగండ్ల పిఎస్‌పరిధిలో 82.04శాతం, హనుమంతునిపాడులో 83.33శాతం, కొనకనమిట్లలో 74.02శాతం, దొనకొండలో 86.88శాతం, కురిచేడులో 80.37శాతం, దర్శి 31పిఎస్‌పరిధిలో 75.50శాతం, దర్శి 32పిఎస్‌పరిధిలో 68.33శాతం, పొదిలి 33పిఎస్ పరిధిలో 77.83శాతం, పొదిలి 34పిఎస్ పరిధిలో 68.06శాతం, మర్రిపూడిలో 69.14శాతం, కనిగిరి 36పిఎస్ పరిధిలో 69.99శాతం, కనిగిరి 37పిఎస్ పరిధిలో 72.35శాతం, పెదచెర్లోపల్లిలో 74.52శాతం, పామూరులో 80.26శాతం, లింగసముద్రంలో 67.04శాతం, వలేటివారిపాలెంలో 58.54శాతం, పొన్నలూరులో 65.20శాతం, కొండెపిలో 75.46శాతం, సంతనూతలపాడులో 44పిఎస్ పరిధిలో 58.38శాతం, సంతనూతలపాడు 44ఏపిఎస్ పరిధిలో 80.10శాతం, చీమకుర్తిలో 71.27శాతం, తాళ్ళూరులో 79.29శాతం, ముండ్లమూరులో 71.87శాతం, అద్దంకి 48పిఎస్ పరిధిలో 73.92శాతం, అద్దంకి 49పిఎస్ పరిధిలో 75.29శాతం ఓట్లు పోల్ అయ్యాయి. అదేవిధంగా బల్లికురవలో 68.42శాతం, సంతమాగులూరులో 78.62శాతం, మార్టూరు 51పిఎస్ పరిధిలో 70.92శాతం, మార్టూరు 52పిఎస్ పరిధిలో 67.73శాతం,యద్దనపూడిలో 77.85శాతం, పర్చూరులో 78.18శాతం, వీరన్నపాలెంలో 80.52శాతం, కారంచేడులో 81.47శాతం, చీరాల 58పిఎస్‌పరిధిలో 67.82శాతం, చీరాల 59పిఎస్ పరిధిలో 68.81శాతం, చీరాల 60పిఎస్ పరిధిలో 63.90శాతం, చీరాల 61పిఎస్‌పరిధిలో 70.15శాతం, చీరాల 62పిఎస్‌పరిధిలో 65.42శాతం, రామన్నపేట 63పిఎస్‌పరిధిలో 67.08శాతం, రామన్నపేట 64పిఎస్ పరిధిలో 66.13శాతం, ఇంకొల్లులో 78.03శాతం ఓట్లు పోల్‌అయ్యాయి. అదేవిధంగా జెపంగులూరులో 76.09శాతం,మేదరమెట్ల సంగంలో 74.53శాతం, చినగంజాంలో 80.75శాతం, నాగులుప్పలపాడులో 70.86శాతం, మద్దిపాడులో 71.89శాతం, ఒంగోలులోని 71పిఎస్ పరిధిలో 66.36శాతం, ఒంగోలు 72పిఎస్ పరిధిలో59.67శాతం, ఒంగోలు 73పిఎస్ పరిధిలో 69.10శాతం, ఒంగోలు 74పిఎస్ పరిధిలో 59.21శాతం,ఒంగోలు 75పిఎస్ పరిధిలో 72.52శాతం, ఒంగోలు 76పిఎస్ పరిధిలో 64.29శాతం, ఒంగోలు 77పిఎస్ పరిధిలో 67.15శాతం, ఒంగోలు 78పిఎస్ పరిధిలో 58.20శాతం, ఒంగోలు 78ఏపిఎస్ పరిధిలో 73.11శాతం నమోదైంది.అదేవిధంగా ఒంగోలు 79పిఎస్‌పరిధిలో 68.81శాతం, 80లో 68.72శాతం, 81లో 73.21శాతం, 82లో 64.66శాతం, 83లో 61.36శాతం, 84లో 57.86శాతం, 85లో 61.12శాతం, 86లో 65.91శాతం, 87లో 72.65శాతం, కొత్తపట్నంలో 72.26శాతం, టంగుటూరు 89లో 73.41శాతం, 90లో 62.11శాతం, జరుగుమల్లిలో 73.74శాతం, సింగరాయకొండ 92లో 69.03శాతం, 93లో 70.51శాతం, 94లో 72.33శాతం, కందుకూరు 95లో 63.52శాతం, 96లో 66.52శాతం, 97లో 68.09శాతం, 98లో 65.14శాతం, ఉలవపాడులో 60.35శాతం, గుడ్లూరులో 71.31శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయి.