రాష్ట్రీయం

ప్రగతి నివేదన సభ విజయవంతం: తలసాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదఠాబాద్: ప్రగతి నివేదన సభ విజయవంతమైందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ సుపరిపాలన, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రగతి నివేదన సభ ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఇంత భారీ సభ ఎక్కడా జరగలేదని అన్నారు.