జాతీయ వార్తలు

జైల్లో పోలీసులు హింసించారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్: బీజేపీ అభ్యర్థిగా సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఎన్నికల బరిలో నిలిచారు. ఆమె భోపాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌నేత దిగ్విజయ్ సింగ్‌పై పోటీపడుతున్నారు. మాలేగావ్ పేలుళ్ల కేసుకు సంబంధించి తనను 13 రోజులు పాటు జైల్లో నిర్బంధించి నానా చిత్రహింసలు పెట్టారని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఆమె బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఆనాడు పోలీసులు పెట్టిన చిత్రహింసలు గురించి చెబుతూ కన్నీరు పెట్టుకున్నారు. వెడల్పైన బెల్టుతో కొట్టేవారు. ఒక్క దెబ్బకే శరీరం బాగా వాచేది. రెండో దెబ్బ పడితే చర్చం ఊడివచ్చేది. ఆ దెబ్బలకు కాసేపు నా నాడీ వ్యవస్థ పనిచేసేది కాదు. అసభ్యకరంగా పోలీసులు తిట్టేవారు. తలకిందులుగా వేలాడదీస్తామనీ, వివస్త్రను చేస్తామని బెదిరించేవారు. ఇలాంటి కష్టాలను ఇంకో సోదరి ఎవరూ అనుభవించకూడదని చెబుతున్నాను’ అని కంటతడి పెట్టుకున్నారు. మాలెగావ్‌ పేలుళ్లలో తన హస్తం ఉందని ఒప్పుకోవాల్సిందిగా పోలీసులు బలవంతపెట్టారన్నారు.