ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద ఉధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరిగింది. ఈ సందర్భంగా బ్యారేజ్ వద్దకు 8,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుంచి కృష్ణాడెల్టాకు 3,400 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 5,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.