రాష్ట్రీయం

ఏపీ రుణ ప్రణాళిక విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : ఏపీ రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక (2018-19)ను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. రూ. 1,94,220 కోట్లతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికలో భారీ పరిశ్రమలకు రూ. 10,457 కోట్లు, ఎంఎస్‌ఎంఈకి రూ. 3,745 కోట్లు కేటాయించారు. మొత్తం వ్యవసాయ రుణాలు రూ. 1,01,564 కోట్లుగా ప్రణాళికలో పేర్కొన్నారు.