రాష్ట్రీయం

కేఎం ప్రతాప్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధిష్టానానికి పంపినట్లు సమాచారం. భవిష్యత్ కార్యాచరణపై త్వరలోనే ఆయన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కె ఎం ప్రతాప్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయనకు పీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.