జాతీయ వార్తలు

తాజ్‌మహల్ వద్ద భారీ భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగ్రా: బ్రిటన్ రాకుమారుడు విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ శనివారం సాయంత్రం 4 గంటలకు ఇక్కడి తాజ్‌మహల్ కట్టడాన్ని వీక్షించేందుకు వస్తున్న సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. విలియం దంపతులు బస చేసే హోటల్ వద్ద, తాజ్‌మహల్ పరిసరాల్లో అణువణువూ గాలించారు. 24 ఏళ్ల క్రితం విలియం తల్లి డయానా తాజ్‌మహల్‌ను సందర్శించారు. ఇనే్నళ్ల తర్వాత తన తల్లి సందర్శించిన ప్రాంతానికి తాను రావడం ఎంతో ఆనందంగా ఉందని విలియం పేర్కొన్నారు.