ఆంధ్రప్రదేశ్‌

యువతి గొంతుకోసి ప్రియుడి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: ప్రియురాలి గొంతు కోసి ప్రియుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కదిరి మండలం మూర్తిపల్లెలో బుధవారం వెలుగు చూసింది. ప్రియురాలు మరణించగా, ప్రియుడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. అతని పరిస్థితి విషమంగా ఉంది.