జాతీయ వార్తలు

ప్రియాంకా పోటీపై ఊహాగానాలకు తెర‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని వార‌ణాసి నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా అజ‌య్ రాయ్ పోటీ చేయ‌నున్నారు.ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా రాహుల్ గాంధీ సోద‌రి ప్రియాంకా గాంధీ పోటీ చేస్తార‌ని ఊహాగానాలు వినిపించాయి. ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఊహాగానాలు వినిపించాయి. ఆ టెన్ష‌న్‌కు కాంగ్రెస్ నేత‌లు తెర‌దించారు. ప్ర‌స్తుతం ఈస్ట్ యూపీ ప్ర‌చార బాధ్య‌త‌లను ప్రియాంకా నిర్వ‌ర్తిస్తున్న‌ది.