జాతీయ వార్తలు

మోదీ వ్యాఖ్యలపై ప్రియాంక మండిపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో:కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం లేదని ప్రధాని మోదీ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. గత ఐదేళ్లలో ప్రతి వ్యవస్థను నాశనం చేశారని ప్రతి విమర్శ చేశారు. ప్రజలు అవివేకులు అని ప్రధాని మోదీ భావించవద్దని, వారికి అన్నీ తెలుసు అని, చూస్తున్నారని వ్యాఖ్యానించారు.