జాతీయ వార్తలు

మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలి:ప్రియాంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశాన్ని ప్రేమించే భారతదేశ పౌరులు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ అన్నారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన ‘్భరత్ బచావో’ ర్యాలీని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. ఉల్లిపాయలు ధర రూ.100లకు పెరిగిందని, నిరుద్యోగం పెరిగిందని, ఆర్థిక వ్యవస్థ రెక్కలు విరిచారని అన్నారు. భయం గుప్పిట్లో బతకాల్సి వస్తుందని, ఇలా చూస్తూ ఊరుకుంటే రాజ్యాంగ వ్యవస్థ విధ్వంసం కాకతప్పదని అన్నారు.