జాతీయ వార్తలు

పుదుచ్చేరి సీఎం ధర్నా విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుదుచ్చేరి: గవర్నర్ కిరణ్‌బేడీ తీరును నిరసిస్తూ పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి చేపట్టిన దీక్షను సోమవారం అర్థరాత్రి విరమించారు. ఈ మేరకు గవర్నర్‌తో నాలుగు గంటల సేపు జరిగిన చర్చలలో తమ డిమాండ్లు పాక్షికంగా నెరవేరాయని, అందుకే ధర్నా విరమించినట్లు సీఎం వెల్లడించారు. ఈనెల 20,21న నిర్వహించనున్న జైలుభరో, నిరాహారదీక్షను రద్దుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో కొన్నింటిని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఆమోదించారని సీఎం తెలిపారు.