జాతీయ వార్తలు

ఆటో, మినీ బస్సు ఢీ: 9 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్: పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలో గురువారం ఉదయం ఆటోను మినీ బస్సు ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు. గాయపడిన 15 మందిని ఆస్పత్రికి తరలించారు.