తెలంగాణ

పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు: కెసిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కృష్ణా పుష్కరాల సందర్భంగా నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సిఎం కెసిఆర్ దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పుష్కరాల ఏర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. ఈ నెల 11న సిఎం కెసిఆర్ మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆలంపూర్ చేరుకుని, 12వ తేదీన ఉదయం కృష్ణానదిలో పుష్కర స్నానం చేస్తారు.