అంతర్జాతీయం

నాలుగోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో: ప్రస్తుత రష్యా అధ్యక్షుడు పుతిన్ వరుసగా నాలుగోసారి అధ్యక్ష పదవి చేపట్టనున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో పుతిన్‌కు 73.9 శాతం ఓట్లు వచ్చినట్లు సమాచారం. రష్య వ్యాప్తంగా 10కోట్ల 7 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. రష్యా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో పుతిన్‌తో పాటు ఏడుగురు అభ్యర్థులు పోటీ చేశారు. న్యాయపరమైన కారణాలతో ప్రధాన ప్రత్యర్థి నావెల్ని పోటీ నుంచి తప్పుకున్నాడు. దాదాపు రెండు దశాబ్ధాలుగా పుతిన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.