పజిల్

పజిల్ 604

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.క్షీరసాగరం (5)
5.పడవని ఆపేందుకు దించేది (3)
6.‘రేలు వకడు’. ఎవరు? సరిగ్గా చూడండి
చందమామేమో! (5)
8.గులాములే ఇది చేస్తారనుకోకండి.
అదో గౌరవం. అంతే! (3)
10.నాగరిక ప్రపంచంలో గణేశుడికి
ప్రియమైనది (3)
13.్భర్య (2)
14.‘తక్కువ’ కాదు. అలా ధ్వనించే ఇష్టం,
ప్రేమ (3)
15.సామ్యత. లోకోక్తి (3)
16.హిందూ ముస్లిం సిక్కు
ఇసారుూ ఏదైనా ఇదే! (2)
17.పెళ్లి ఇందులో జరుగుతుంది (3)
19.కొనబోతే ఇదీ, అమ్మబోతే అడివీ (3)
21.సూర్యుడు (5)
23.హిందోళంలో ఇది వచ్చిందని
శంకరాభరణంలో గొడవ (3)
24.ఇతడు అపరిచితుడు కాడు. ఎవరో చెప్పండి (5)

నిలువు

1.‘పాకమున’ లభించే పానీయం (4)
2.పెనుకుండ (3)
3.క్రమము (3)
4.వరుస (3)
7.గజిబిజి గడులు ఇక్కడే! (3)
9.నైపుణ్యము, కిటుకు (4)
11.వ్యవసాయం గూడా ఒక
మతం వంటిదే! (3)
12.ఈ రాగం సావేరి కాదు (3)
13.ఆ! తపం! ఈ ఎండలోనా! (3)
16.్భర్త తమ్ముడు (3)
18.ప్రవేశించు, అడుగుపెట్టు (4)
19.పరిమాణము (3)
20.బహుళము (3)
22.శివుడు

పదచదరంగం- 603 సమాధానాలు

నిశాపతి