పజిల్

పజిల్ 609

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1. ‘హరుహీమము’ సరిచేస్తే చెట్టు (5)
4. పచ్చగా మొదలై ఒక డి తో ముగిసే
అన్నపు ఆధరువు (3)
6. కారణం లేనిదే ఇది ఉండదంటుంది
తర్కం (2)
7. ఒకే రచయిత రచనల సమాహారం (3)
10. బహు పాతకాలపు ఈ కలం దీనితో
తయారయిందే! (2)
11. ‘మువ్వనె్న మెకం’లో గలగలలాడేది (2)
12. జోడు (2)
15. ఈ కళ్లు సోయగము అంటారు (2)
16. మేధో నిర్మాణంలో క్రికెటర్ (2)
19. ఒక ఆంగ్లకవి. వర్డ్స్ మర్చిపోయారా?
ఫరవాలేదు (2)
21. కొందరికి మొహం పైనే కనిపించు
పేరు (3)
23. వెనుదిరిగిన గడసరి స్ర్తి (2)
25. పై పూత ఔషధము (3)
26. కొండ. దీనికీ ఒక ‘్ధర’ ఉంది (5)

నిలువు

2. మారుతంలో ధ్వని (2)
3. భగవంతునికి కేటాయించిన కానుక (3)
4. వరకు, దనుక (4)
5. ‘డివీ డివీ ‘....’ నువ్వంటేనే నాకిట్టం’
సినీ గీతం (3)
7. వివిధ రచయితల రచనల
సమాహారం (4)
8. వెలిగారం. ఒకనాటి నాణెము (2)
9. ఈ నగరం ఆంధ్రప్రదేశ్‌లో ఒక జిల్లా
కేంద్రం (3)
13. వనమ (4)
14. పాల మీద కట్టే తరక (3)
17. ఒక సుప్రసిద్ధ వాషింగ్ పౌడరుతో
ఏర్పడిన కట్టడము (4)
18. ఇంగ్లీషులోనా తెలుగులోనా, పాడే పిట్ట (2)
20. ప్రతి మన్దిరంలో ఓ విగ్రహం ఉంది (3)
22. మాహాత్మ్యం (3)
24. నొప్పి (2)

పద చదరంగం- 608 సమాధానాలు

నిశాపతి