పజిల్

622 పజిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డం

1.కుచ్చితము ముందు కొమ్ము విరిగితే
అదే సరైనది (4)
4.సింహం. కడుపులో ‘చాన’ (4)
6.జంతు హింసచే మాంసము కొట్టి
అమ్మువాడు (5)
7.తెలుగు సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చిన
ఈయన మనలా గోధుమరంగు వాడు
అనుకునేరు. తెల్లవాడే (2)
8.్భరతంలో మత్స్య గంధి తండ్రి వెనుదిరిగాడు (4)
10.చులకన (3)
12.నులువు 11లో వాడే! (2)
13.కుబేరుని పుత్రుడు నలకూబరుని ప్రియురాలు (2)
16.శ్రీరమణ బంగారు కథ (3)
18.తీక్షణ సూర్యతాపం (4)
20.పైరు (2)
21.ఈ పురానికి అంతు లేదా? (5)
23.నాట్యంలో బంగారు పతకం లాంటిది
ఈమె జడ (4)
24.అర్చాకుసుమం. అటునించి (4)
నిలువు

1.‘జెండాపై...’ తిరుపతి వేంకట కవుల
పద్యం (4)
2.జాము పేర్కొనని జాతకము (2)
3.మార్పుచేర్పులకు అవకాశమున్న మాదిరి ప్రతి. మధ్యలో శిరిడీపతి (4)
4.పండిన ఆకు (4)
5.కొడుకు (4)
9.మిడుత (4)
10.‘మధ్యలో టుమ్రీ’. దాన్లో లోపం (2)
11.వితరణశీలి (4)
14.చెరగు (2)
15.‘వరుసవరుస’లో దాగని కోపం (4)
17.అట్టిట్టైన దేవతలు (4)
18.పూజ చివర చెప్పే మంత్రం (4)
19.తలకిందులు పుష్పహారం (4)
22.కింద నించి నగరం (2)
*

పద చదరంగం- 621
సమాధానాలు

నిశాపతి