పజిల్

పజిల్ 613

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.అంధకారం అలముకొన్న నిశీధి (5)
4.గుంటూరు జిల్లా లోపల ఈనాడులోనే
మరో భారత యుద్ధం జరిగింది (4)
6.‘అందుకో మలిదేవా ఈ సుందరిని’ (3)
8.గుర్తు (3)
9.చాలీచాలని (4)
11.ఈ బలం చూపేది పారిపోవడానికి; వెనుదిరిగి (2)
12.వెనె్నల (3)
14.రంజైన కలం సంపాదకులది. సంగ్రహంగా (3)
17.‘...?’ ‘....’ కాదు కాఫీకి. ప్రతి పదం
అర్థం చెప్పాలా? (2)
18.అనం అంటూనే ‘తరువాత’ అనేస్తున్నారు! (4)
20.బొబ్బట్లు (3)
21.తోడబుట్టినది (3)
23.‘బలం’ ఉంది, ‘వినం’ అని తిరగామరగా
యోచిస్తే దానివల్ల వచ్చేది ఆలస్యమే! (4)
24.జాగృతి (5)

నిలువు

2.‘...’! ఎంత కష్టము వచ్చినది! నాటకాల భాష.
టకటకా చెప్పెయ్యాలి (4)
3.‘రా!కోమటి!’ సవ్యంగా రాసుకుంటే పుణ్యం
ఐనా వస్తుంది. (4)
4.సూప్ కాదు, సూపం! (2)
5.కొబ్బరి (5)
7.తప్పతాగి, నాలిక్కరుచుకున్నా, ఇదిగో ఇలా
కనబడుతూనే ఉంటుంది (3)
9.హైదరాబాదులో అలారం గుర్తుచేసే
విమానాశ్రయం (3)
10.కన్నం పడ్డ ఖజానా (3)
12.గోచీ (3)
13.దీనారం! ప్రారంభంలో తగ్గుదల (3)
15.అరటిపండు (5)
16.సో, కాపిరాగం శోధిస్తే కనబడే స్పానిష్ చిత్రకారుడు ఇతడే! (3)
18.పాదం అడుగు భాగం (4)
19.కెరటాలు! వాటి మధ్య రంగా! (4)
22.విశ్వాసంగల జంతువు (2)

పద చదరంగం- 612 సమాధానాలు

నిశాపతి