పజిల్

పజిల్ 616

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.ఇంద్రుడు. సామాన్యుడు కాడు. అఖండుడు (5)
4.అటా ఇటా అని తేల్చుకోలేక పోవడం (4)
6.ఆదిలోనే భగ్నమైనా మారని ప్రయత్నము (3)
8.కొనుట. ‘వి’కారం జత అయితే
అమ్ముట అయ్యేది (3)
9.పడినది. ముందు భర్తే! (4)
11.తిరగబడితే సినిమా అవార్డు.
లేకపోతే మామూలు రోజు (2)
12.బంగారం (3)
14.పులుసులో ముక్క (3)
17.ఈ చరిత్ర ఎవరికి వారు రాసుకునేది (2)
18.గ్రంథం అంకితం పుచ్చుకున్నవాడు (4)
20.ఉయ్యాల తోడిది (3)
21.బోయి భీమన్నగారి ప్రసిద్ధ నాటిక
తిరగబడింది (3)
23.రెండు గుడులు. నిలువు 4తో కలిపి
ఓ బాలికా క్రీడ (4)
24.ముద్రికను ధరించిన హస్తరేఖల విద్య (5)

**
నిలువు

2.సంగీతంలో ఒక తాళం (4)
3.మహిషము. సగం మీ మధ్య ఉంది. ‘చెలులారా’. సగం ‘యమున’లో ఉంది (4)
4.అడ్డం 23 చూడండి (2)
5.ఒక పని చేయుట యందు ఇష్టములేక
కాలయాపనము చేయుట (5)
7.స్ర్తి (3)
9.్ఛందోబద్ధమైన కవితా రూపము (3)
10.తరంగము (2)
12.నీరాజనము (3)
13.‘కం! డూ!’ అనే దురద (3)
15.రాజు (5)
16.మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు (3)
18.కత్తి (4)
19.ఒక రకం నవ్వు. చలంగారి కూతురు పేరు గూడా! (4)
22.‘ఎవండు? ఇందు పచనముసేయుటయా!’ (2)

నిశాపతి