పజిల్

పజిల్ 630

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.ఈ రాట్నంతో వడకలేం (5)
5.ఈ బందీ అంటే ఎవరూ ఇష్టపడి
కోరుకోరు (3)
6.చోటు చాలకపోవడం (5)
8.దండ (3)
10.చివరిని జారిపోయిన సరోజిని (3)
13.చలి (2)
14.‘గీ’ పెట్టండి. బృహస్పతి ఇతడుకాక
మరెవ్వరూ కాదు (3)
15.ఏ నిర్మాణమైనా చిరకాలం ఉండాలంటే
తలపు చివర మొదలై నాది అనేది
పటిష్టంగా ఉండాలి (3)
16.మిషను స్కూల్లో వంక (2)
17.ప్రియ స్నేహితుడు లేక ప్రియ
స్నేహితురాలు (3)
19.వాని మురుగు చేత ‘ప్రేమతో శరీరము
తడుము’ (3)
21.స్కేలు (5)
23.దుశ్శీలుడు, రౌడీ (3)
24.కోర్టులు ఒక్కోసారి దీన్ని క్షమిస్తూ, పునరావృతం కారాదని హెచ్చరించి వదిలేస్తాయి (5)

నిలువు

1.నాటకాదుల వేదిక (4)
2.గజిబిజి గలభా (3)
3.వినోదము, వేడుక (3)
4.బాణము (3)
7.బలరాముడు. వృద్ధుడా! (3)
9.తికమక తికమక (4)
11.జయింపవలెనను ఇచ్ఛ (3)
12.దక్షిణాదిలో ప్రతి ప్రసిద్ధ
దేవాలయానికీ ఇది ఉంటుంది (4)
13.అన్న భార్య (3)
16.లోహాలను కాల్చే చోటు, వెనుక
నించి (3)
18.మందకొడి వ్యక్తికి తెలుగు
జాతీయం (4)
19.నిజము (3)
20.నిరూపణ (3)
22.అభ్యంగనం (3)

నిశాపతి