పజిల్

పజిల్ 636

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.ఈ తెనాలి కవికి ముందు నించైనా
ఒకటే, వెనక నించైనా ఒకటే! (5)
4.పెన్నానది (4)
6.రహదారి కుంచించుకు పోయింది (3)
8.ద్వారము (3)
9.పల్లెటూరి అలారం గడియారం.. ఓ ప్రాణి (4)
11.విష్ణువు (2)
12.సాంబారు వంటిదే! (3)
14.ముగింపు చెప్పకుండా ‘మరో కథ’
అంటే?! (3)
17.రెండు దిక్కులు కలిసే చోటే ఓ నక్షత్రం (2)
18.కస్తూరి (4)
20.ఈ యుగం కి ఓ స్ర్తి (3)
21.ఈ పండు వెలగలదా? (3)
23.వణకక్కర్లేదు. ఇలా అప్పజెబితే చాలు (4)
24.వెన్నదొంగ బాల్యక్రీడలు (5)
*
నిలువు
*
2.కలుపుగోరు (4)
3.గజేంద్రుడు (4)
4.పక్షి (2)
5.చక్కిలిగింతలు (5)
7.కలగాపులగమైన చరిత్ర (3)
9.ఈ కోమలి ఉబ్బలేదు గాని తబ్బిబ్బైంది (3)
10.‘....స్థల’ ఒక దేవనర్తకి (3)
12.పూసింది పూసింది ... కూసింత
నవ్వింది నీలాగ. సినీ గీతం (3)
13.ఒక ప్రసిద్ధ నాటక కంపెనీ (3)
15.చిన్న రోకలి. పచ్చడి నూరుకునేది (5)
16.వెనుదిరిగిన స్ర్తి (3)
18.ఎండమావి (4)
19.నృత్యమందిరము (4)
22.ఇది గట్టిగా కొయ్యలా ఉంటే, దవడకు
చేటు (2)

నిశాపతి