పజిల్

పజిల్ 648

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.మర పడవను జాగ్రత్తగా వెదకండి.
ఒక దిక్కు తోస్తుంది (4)
4.విల్లు (4)
6.ఏకవచనంలో కుట్టి పద్మిని
చిన్నప్పటి సినిమా (5)
7.నిలువు 10 తరువాతి నక్షత్రం
వెనుక నించి (2)
8.ముద్దు తరువాతిది (4)
10.శీఘ్రముగా (3)
12.శ్రీకృష్ణుని స్పర్శతో అందంగా
మారిన కురూపి (2)
13.పశ్చిమ తీరంలో ఒక విహార
యాత్రాస్థలం (2)
16.చెట్లను కోయడానికి ఉపయోగించేది (2)
18.విజయశాంతికి ఒక సినిమా వల
లభించిన పేరు (4)
20.స్ర్తి (2)
21.చిరునవ్వు (5)
23.ఏనుగు (4)
24.ఎదురుతిరిగిన గాలి (4)
*
నిలువు
*
1.ప్రణాళిక (4)
2.మామ లేడు. మాడు లేడు (2)
3.రత్నమే! పొడుగు సాగింది (4)
4.కాలీఫ్లవర్ తెలుగు పేరు (4)
5.ఈ దీక్షితారు ‘వాతాపి గణపతిం భజే’
కీర్తన రాశారు (4)
9.సేన (4)
10.ఒక నక్షత్రం (2)
11.ముంగిస. ఇది కులములేని జంతువు (4)
14.ముఖము (2)
15.ఈమె చిరునవ్వు చాలా ప్రఖ్యాతి పొందినది (4)
17.పందెము (4)
18.రాచఠీవి (4)
19.ఊతగోల, ఆధారము, వెనక
నించి కొమ్మ (4)
22.ముట్నూరి నరహరి పొట్టి సంతకం (2)
*

నిశాపతి