పజిల్

పజిల్-738

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.ఆ రాజుకి ‘పాలు’ వుండి తీరాలి సుమా! (5)
4.తెలుగు వాగ్గేయకారులకు అన్నయ్య లాంటివాడు! (4)
6.నిద్రపట్టీ పట్టని స్థితి, వెనుక నించి (3)
8.నిలువు 18లోని మహాభక్తుడిని శిక్షించిన ప్రభువు (3)
9.పాండవాగ్రజుడు (4)
11.్ధన్యం నిలవజేసేది (2)
12.రాముడికి సాయం చేసిన అల్పప్రాణి. సంస్కృతంలో ‘చిక్రోడము’ (3)
14.సంతోషము (3)
17.ఇక వద్దు (2)
18.రక్కసుడు (4)
20.మనసుకవి (3)
21.పూర్ణిము (3)
23.తెలుగు చెడు, ఇంగ్లీషు మంచి కలిసి ఓ గ్రామీణ క్రీడ. కబడ్డీ వంటిదే (4)
24.కృష్ణుడు. ఈయన తండ్రి కూడా దేవుడే! (5)
*
నిలువు
*
2.ఈ కేరళ రాజు గొప్ప చిత్రకారుడు (4)
3.ఈనిన ఐదారు దినముల నాటి పాలు, వెనక నించి (4)
4.ఇది రావడం అంటే కలిసిరావడం. మేలు జరగడం (2)
5.గొప్పవాడు. ఈయనకు మనీ వుంది, హనీ వుంది (5)
7.‘ఏగాణి’ గూడా చెయ్యని భూమి, ఈ ప్రాజెక్టు వల్ల ‘...’ అయింది (3)
9.డబ్బు (3)
10.ధ్వని (3)
12.పట్టించుకొనకపోవుట, ఏదైనా విషయాన్ని (3)
13.వడ్లు దంచగా వచ్చే పొట్టుతో మెత్తని పొడి (3)
15.బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన వేలుపు. అత్రి పుత్రుడు (5)
16.ఆహ్వానము (3)
18.‘సుమరాదా’ అంటే నీకెవరో మహారామ భక్తుడు గుర్తొస్తున్నాడా? (4)
19.తెలుగు వారు ఎక్కువగా పెట్టుకునే ‘పేరు!’ సుందరీ.. (4)
22.ఎక్కువ (2) *

నిశాపతి