పజిల్

పజిల్-753

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.రాజ్యానికి వచ్చే ముందు వేసే ఉత్సవం,
తంతు (5)
5.ప్రభుత్వం (3)
6.పనిముట్టు (5)
8.ఇలా ఒకసారి నమస్కారం చేస్తే నూరుసార్లు ‘చేసిన’ట్టా? (3)
10.తలలో ముడుచుకునే ఆకే గాని, దాని కోసం ‘వదనం’ సరిదిద్దుకోవాలి (3)
13.పుస్తకము మొదలూ చివరా మిగిలాయి (2)
14.పూజాదికాలు చేసినందుకు యిచ్చే
సంభావన (3)
15.విలాసము, వయ్యారము (3)
16.ఆజ్ఞ, ఒట్టు (2)
17.రెండవ కాపు. సూర్యుడు పునర్వసు నక్షత్రంలో వుండగా వేసినదట! (3)
19.నీచము, విడువదగినది (3)
21.ఒక జాతి పూవు. శివుడి వాహనాన్ని గుర్తు చేస్తుంది (5)
23.అంగడి (3)
24.‘తమది గొప్ప జాతి’ అనే గర్వం (5)
*
నిలువు
*
1.శివుడు (4)
2.గోడ. రివర్స్‌లో ‘కత్తిబి’ కావచ్చు షార్ట్‌గా (3)
3.ఉన్నమాట, అంటే ‘పరువం’... అంటే, అందము తారలూ నిలదొక్కుకోలేరు (3)
4.రథం (3)
7.‘ఆముదము మొహం’లోనూ సంతోషం
కనిపిస్తుంది (3)
9.అద్దము (4)
11.ఒక తెలుగు సంవత్సరం కూతురు
వంటిది (3)
12.తెలుగువాడి ఫేవరెట్ ఊరగాయ (4)
13.ఎలా చూచినా అదే రుచి (3)
16.కూర్చుండు చోటు (3)
18.తరువాత (4)
19.కారణము (3)
20.బెండకాయ యిలా అయితే తినలేం! (3)
22.సూకరం (3)
*

నిశాపతి