క్రీడాభూమి

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు సంచలన విజయం సాధించింది. భారత కాలమాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున జరిగిన పోరులో సింధు 21-13, 15-21 తేడాతో ఝు యింగ్ ఓడించి క్వార్టర్స్ కు చేరింది. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, చైనీస్ తైపీ క్రీడాకారిణి తాయ్ ఝు యింగ్పై గెలిచి క్వార్టర్స్లోకి ప్రవేశించింది. వరుస రెండు గేమ్ల్లో విజయం సాధించిన సింధు నాకౌట్ పోరుకు సిద్ధమైంది. దీంతో క్వార్టర్స్ లో చైనా క్రీడాకారిణి, ప్రపంచ రెండో ర్యాంకర్ వాంగ్ యిహాన్తో సింధు అమీతుమీ తేల్చుకోనుంది.