క్విజ్

పంచవర్ష ప్రణాళికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1. భారతదేశపు మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం ఏది?
ఎ) 1947-48 నుండి 1952-53
బి) 1948-49 నుండి 1953-54
సి) 1950-51 నుండి 1955-56
డి) 1951-52 నుండి 1955-56
2. ఏ దేశం నుండి భారతదేశం పంచవర్ష ప్రణాళిక భావనను స్వీకరించి అమలుచేసింది?
ఎ) జర్మనీ
బి) యునైటెడ్ కింగ్‌డమ్
సి) యూఎస్‌ఎస్‌ఆర్
డి) జపాన్
3. భారత ప్రణాళికా సంఘం ఎప్పుడు ఏర్పాటు చేయబడింది?
ఎ) అక్టోబరు 1947
బి) అక్టోబరు 1950
సి) మార్చి 1950
డి) జనవరి 1948
4.ఎనిమిదో పంచవర్ష ప్రణాళికకి ఛైర్మన్‌గా వ్యవహరించింది ఎవరు?
ఎ) అటల్ బిహారీ వాజ్‌పేయ్
బి) హెచ్.డి. దేవగౌడ
సి) పాములమర్తి వెంకట నరసింహారావు
డి) పైన పేర్కొన్న వారందరూ
5. ప్రణాళికా సంఘం యొక్క ఆఖరి డిప్యూటీ చైర్మన్ ఎవరు?
ఎ) అరవింద్ పానగరియ
బి) మాంటెక్ సింగ్ అహ్లువాలియా
సి) కె.సి. పంత్
డి) అరుణ్ జైట్లీ
6. ప్రణాళికా సంఘం యొక్క మొదటి డిప్యూటీ ఛైర్మన్ ఎవరు?
ఎ) గుల్జారిలాల్ నందా
బి) వి.టి. కృష్ణమాచారి
సి) ఇందిరాగాంధీ
డి) లాల్ బహదూర్ శాస్ర్తి
7. భారతదేశపు ఏ ప్రధానమంత్రి గతంలో ప్రణాళికా సంఘం యొక్క డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు?
ఎ) గుల్జారిలాల్ నందా
బి) పి.వి. నరసింహారావు
సి) మన్మోహన్‌సింగ్
డి) పైన పేర్కొన్న వారందరూ
8. భారతదేశపు ఏ రాష్టప్రతి గతంలో ప్రణాళికా సంఘం యొక్క డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు?
ఎ) నీలం సంజీవరెడ్డి
బి) ఆర్. వెంకట్రామన్
సి) ప్రణబ్ ముఖర్జీ
డి) జ్ఞాని జైల్‌సింగ్
9. ఏ పంచవర్ష ప్రణాళికా కాలం ‘గరీబీ హఠావో’ అనే నినాదానికి బీజం నాటింది?
ఎ) మూడో పంచవర్ష ప్రణాళిక
బి) నాలుగో పంచవర్ష ప్రణాళిక
సి) ఐదో పంచవర్ష ప్రణాళిక
డి) ఆరో పంచవర్ష ప్రణాళిక
10. భారతదేశ ప్రణాళికా సంఘం ఏ సంవత్సరంలో రద్దు చేయబడింది?
ఎ) 2014
బి) 2015
సి) 2016
డి) 2017
*
గత వారం క్విజ్ సమాధానాలు
1 డి 2 డి 3 సి 4 డి 5 బి 6 ఎ 7 డి 8 ఎ 9 సి 10 బి

-సునీల్ ధవళ 97417 47700