తెలంగాణ

మంత్రి రావెల కుమారుడికి నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓ వివాహిత మహిళను వేధించినట్లు ఆరోపణలు రావడంతో ఎ.పి. మంత్రి రావెల కిషోర్‌బాబు కుమారుడు సుశీల్‌కు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సిఆర్‌పిసి 41ఎ కింద నోటీసులు ఇవ్వడంతో సుశీల్‌ను పోలీసు స్టేషన్‌కు పిలిపించి విచారిస్తారు. గురువారం నాడు తాను రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా సుశీల్ తన చేయి పట్టుకొని కారులోకి లాగేందుకు ప్రయత్నించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. కాగా, సుశీల్‌పై స్థానికులు అకారణంగా దాడి చేశారని ఆయన కారు డ్రైవర్ అప్పారావు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.