జాతీయ వార్తలు

రహానెకు అరుదైన అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: టీమిండియా బ్యాట్స్‌మన్‌ అజింక్యా రహానె ఓ అరుదైన అవకాశం సొంతం చేసుకున్నాడు. హ్యాంప్‌షైర్‌కు ఆడనున్న మొదటి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఆ జట్టుకు ఆడుతున్న దక్షిణాఫ్రికా ఆటగాడు మార్క్‌రమ్‌, శ్రీలంక ఆటగాడు దిముత్‌ కరుణరత్నే ఇద్దరూ ప్రపంచకప్‌ నేపథ్యంలో స్వదేశానికి వెళ్లిపోయారు. అయితే, మార్క్‌రమ్‌ స్థానంలో టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ కోసం రహానెను తీసుకున్నట్లు హ్యాంప్‌షైర్‌ యాజమాన్యం తెలిపింది