జాతీయ వార్తలు

రాహుల్ ప్రయాణిస్తున్న విమానానికి సాంకేతిక సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి సాంకేతిక సమస్య తలెత్తింది. ఈమేరకు ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాహుల్ పాట్నాకు బయల్దేరారు. మార్గమధ్యలోనే రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు ఆయన ట్వీట్ చేశారు. సమస్తిపూర్(బీహార్), బాలాసోర్(ఒడిశా), సంగంనేర్(మహారాష్ట్ర)లో జరగాల్సిన ఎన్నికల సభలు కొంచెం ఆలస్యంగా జరుగుతాయని.. ఈ అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని రాహుల్ ట్వీట్ చేశారు.