జాతీయ వార్తలు

తల్లి ఆధిక్యం, తనయుడు వెనుకంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ రాయబరేలీ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉండగా, ఆమె తనయుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ ఎస్పీ-బీఎస్పీ కూటమి తమ అభ్యర్థిని నిలబెట్టకపోయినప్పటికీ రాహుల్ వెనుకంజలో ఉన్నారు. కాగా బీజేపీ అభ్యర్థిగా రంగంలో దిగిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. స్మృతీ ఇరానీ దాదాపు 7,600 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో దాదాపు లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచిన రాహుల్ ఈ సారి ఎన్నికల్లో ఇక్కడ రాహుల్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.